AP Elections Political News Dec 20th: పొలిటికల్ అప్డేట్స్
పసలేని విమర్శలతో సరిపెట్టిన తెలుగుదేశం నాయకులు
- యువగళంలో నాయకుల పసలేని విమర్శలు, పనికిరాని కబుర్లు
- ప్రభుత్వాన్ని విమర్శించే టాపిక్ దొరక్క.. అరుపులు, కేకలతో సరిపెట్టిన టిడిపి నేతలు
- విద్య, వైద్యం, సాగునీరు, రైతాంగం.. ఇలా ఏ ఒక్క టాపిక్‌పై సాధికారికంగా మాట్లాడలేకపోయిన నేతలు
- ప్రభుత్వాన్ని తప్పుపట్టేందుకు టాపిక్ లేక.. సైకో అంటూ నిందలు
- ఈ రంగంలో ఇక్కడ అభివృద్ధి జరగలేదని ఒక్క ఉదాహరణ కూడా చూపించలేకపోయిన నేతలు
- ఎంత సేపు గర్జనలు, కేకలు, బూతులు, సినీ డైలాగులు
- మామ బాలకృష్ణ, అల్లుడు లోకేష్, అందరిదీ అదే దారి
- మా పార్టీ ఈ విధంగా ప్రజలకు సేవ చేస్తుంది.. ఇవీ మా పథకాలు అని చెప్పుకోలేకపోయిన నేతలు
- ప్రస్తుతం అమలవుతోన్న సంక్షేమ పథకాల విషయంలోనూ అదే దారి
- సంక్షేమ పథకాలను తప్పుపట్టలేకపోయారు, అలాగని మరిన్ని మెరుగైనవి ఇస్తామనలేకపోయారు