Blog

AP Elections Political News Dec 20th: పొలిటికల్‌ అప్‌డేట్స్‌

పసలేని విమర్శలతో సరిపెట్టిన తెలుగుదేశం నాయకులు యువగళంలో నాయకుల పసలేని విమర్శలు, పనికిరాని కబుర్లు ప్రభుత్వాన్ని విమర్శించే టాపిక్‌ దొరక్క.. అరుపులు, కేకలతో సరిపెట్టిన టిడిపి నేతలు విద్య, వైద్యం, సాగునీరు, రైతాంగం.. ఇలా ఏ ఒక్క టాపిక్‌పై సాధికారికంగా మాట్లాడలేకపోయిన నేతలు ప్రభుత్వాన్ని తప్పుపట్టేందుకు టాపిక్‌ లేక.. సైకో అంటూ నిందలు ఈ రంగంలో ఇక్కడ అభివృద్ధి జరగలేదని ఒక్క ఉదాహరణ కూడా చూపించలేకపోయిన నేతలు ఎంత సేపు గర్జనలు, కేకలు, బూతులు, సినీ డైలాగులు […]